Instagram పోస్ట్‌లు మరియు రీల్లకు సంబంధించి లైక్‌ల సంఖ్య వివరాలను దాచండి లేదా దాచి పెట్టకుండా చూపండి
లింక్‌ను కాపీ చేయి
Android యాప్ సహాయం
iPhone యాప్ సహాయం
కంప్యూటర్ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
iPad యాప్ సహాయం
Android యాప్ సహాయం
iPhone యాప్ సహాయం
కంప్యూటర్ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
iPad యాప్ సహాయం
Instagramలో కనిపించే పోస్ట్‌లు మరియు రీల్లకు సంబంధించిన లైక్‌ల మొత్తం సంఖ్యను మీరు చూడాలా వద్దా అనేది మీరు మార్చుకోవచ్చు.
మీకు కనిపించే పోస్ట్‌లు మరియు రీల్లు
ఇతరుల యొక్క పోస్ట్‌లు మరియు రీల్లకు సంబంధించిన లైక్ సంఖ్యా వివరాలను దాచడానికి లేదా దాచి పెట్టకుండా చూపడానికి:
- దిగువన ఎడమవైపు
మరిన్ని క్లిక్ చేయండి, ఆపై
సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
- మీకు ఏమి కనిపిస్తుంది దిగువన, లైక్ మరియు షేర్ సంఖ్యా వివరాలను క్లిక్ చేయండి.
- ఈ సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, లైక్ & షేర్ సంఖ్యా వివరాలను దాచు ఆప్షన్ పక్కనే ఉన్న
టోగుల్ను ఆఫ్ చేయి లేదా
టోగుల్ను ఆన్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఫీడ్‌లోని మీ పోస్ట్‌లు
మీరు షేర్ చేసే పోస్ట్‌ల కోసం లైక్ మరియు వీక్షణ సంఖ్యా వివరాలను ఇతరులు చూడాలా, వద్దా అనేది కూడా మీరు ఎంచుకోవచ్చు. మీరు మీ స్వంత పోస్ట్‌లపై వచ్చే మొత్తం లైక్‌ల సంఖ్యను ఇప్పటికీ చూస్తారు.
మీ పోస్ట్‌ను షేర్ చేయడానికి ముందు లైక్ మరియు వీక్షణ సంఖ్యా వివరాలను దాచడం లేదా దాచి పెట్టకుండా చూపడం కోసం:
- పోస్ట్‌ను షేర్ చేయడానికి ముందు, దిగువభాగంలో ఉండే అధునాతన సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
- ఈ సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, ఈ పోస్ట్‌లో లైక్ మరియు వీక్షణ సంఖ్యా వివరాలను దాచు ఆప్షన్ పక్కనే ఉన్న
టోగుల్ను ఆఫ్ చేయి లేదా
టోగుల్ను ఆన్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఇప్పటికే మీరు ఫీడ్‌కి షేర్ చేసిన పోస్ట్ కోసం లైక్‌లను దాచండి లేదా దాచి పెట్టకుండా చూపండి
సంబంధిత కథనాలు
సంబంధిత కథనాలు
Other ways to get help
Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time

